Sathyadev, Esha Rebba starring Srinivas Reddy under the banner of Srinivas Creations. Hero Sriram plays the lead role. Srinivas Kanur is a producer. The film's first look poster has been unveiled by VV Vinayak.
#Ragala24Gantalu
#Ragala24GantaluMovieFirstLook
#VVVinayak
#tolywood
శ్రీనిహస్ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో సత్యదేవ్, ఈషా రెబ్బ, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం రాగల 24 గంటల్లో. హీరో శ్రీరామ్ ముఖ్య పాత్రలో నటించారు. శ్రీనివాస్ కానూరు నిర్మాత. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ వి వి వినాయక్ చేతుల మీదుగా జరిగింది.